Tuesday, March 10, 2026
E-PAPER
Homeజాతీయంమార్చి 13న ‘పీఎం కిసాన్‌’ నిధుల విడుదల

మార్చి 13న ‘పీఎం కిసాన్‌’ నిధుల విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ పథకం 22వ విడత నిధులు ఈ నెల 13న విడుదల కానున్నాయి. అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఈ నిధులు విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 9.32 కోట్లమంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.19 వేల కోట్లు జమకానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -