Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్ వాడి చిన్నారులకు యూనిపామ్స్ అందజేత

అంగన్ వాడి చిన్నారులకు యూనిపామ్స్ అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంగవాడిల్లోని చిన్నారులకు సైతం యూనిపామ్స్ అందజేస్తోంది. ఈ నేపథ్యంలో తాడిచెర్లలోని అంగన్ వాడి సెంటర్-8లో మంగళవారం సర్పంచ్ బండి స్వామి, వార్డు సభ్యులు పైడాకుల దేవేంద్ర, ఇందారపు శ్యామల చిన్నారులకు యూనిపామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ ఓదెల లక్ష్మీ, చిన్నారులు, తల్లిదండ్రులు, ఆయా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -