Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాభివృద్ధిపై సర్పంచ్ ప్రత్యేక దృష్టి

గ్రామాభివృద్ధిపై సర్పంచ్ ప్రత్యేక దృష్టి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గా అభివృద్ధి ధ్యేయంగా ఆ గ్రామ సర్పంచ్ విశాలాక్షి రాం పటేల్ ప్రత్యేక దృష్టి సాదిస్తున్నారు. బుధవారం నిర్వహించిన గ్రామసభలో గ్రామ అభివృద్ధికి పలు రకాల తీర్మానాలు జరిగినట్లు ఆ గ్రామ కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. ఉపాధి హామీ పనులు ప్రత్యేకంగా చేపట్టేందుకు గ్రామస్తులు కోరారని, గ్రామసభలు ముఖ్యంగా ఉపాధి హామీ పనులపై చర్చలు జరిగినట్లు కార్యదర్శి తెలిపారు. ఈ గ్రామ సభలో సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, పలు శాఖల అధికారులు, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -