- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో 2027 జనగణన మొదటి దశ – హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెంసస్ కు సంబంధించి జిల్లా చార్జ్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం ఉన్నందున ఈ నెల 16 న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు కలెక్టరేట్ కు రావొద్దని, ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
- Advertisement -



