Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సబ్సిడీపై రోటవేటర్ అందజేసిన సర్పంచ్

సబ్సిడీపై రోటవేటర్ అందజేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ- రెంజల్ 
రెంజల్ మండలం దండిగుట్ట గ్రామానికి చెందిన వేమూరి వెంకటేశ్వరరావుకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై రోటవేటర్ మంజూరు కాగా, సర్పంచ్ బూరుగుపల్లి ధనుంజయ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి కవిత, వేమూరి వెంకటేశ్వరరావు (నాని) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -