- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
గ్రామ శుభ్రత పారిశుద్ధ్య కార్మికులతోనే సాధ్యమవుతుందని పెద్ద టాక్లి గ్రామ సర్పంచ్ అంజనబాయి అన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యచరణలో భాగంగా ఆదివారం పెద్ద టాక్లి గ్రామ పారిశుద్ధ కార్మికులకు సర్పంచ్ అంజనబాయి శంకర్ గైక్వాడ్, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు, గ్రామ సెక్రెటరీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, జిపి వర్కర్లకు ఘన సన్మానం చేశారు.
- Advertisement -



