Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సులోచన మృతి

మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సులోచన మృతి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సులోచన అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. సులోచన మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సెప్టెంబర్ 9 2019 నుంచి 8 మార్చి 2021 వరకు వీధుల్లో కొనసాగారు. ఆమె సొంత గ్రామం మద్నూర్ మండలంలోని కొడిచరలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతి పట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం తెలిపారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు హాజరయ్యారు. అనంతరం ఆమె పార్థీవదేహానికి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా ఆమె కుమారుడు సంగమేశ్వర్ ను ఓదార్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -