- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ మానవత్వం చాటుకున్నారు. సోమవారం తాడిచెర్ల గ్రామానికి శ్రీరాముల శాంతమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. సర్పంచ్, ఉప సర్పంచ్ లు అంత్యక్రియలకు హాజరై, మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం పాడే మోశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దన్నపనేని ఆశోక్ రావు తోపాటు పలువురు పాల్గొన్నారు.
- Advertisement -

