Wednesday, July 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మారోసారి వరస సూచన చేసింది. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు ఏపీలో అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, మన్యం, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -