Wednesday, July 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు

మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మియాపూర్‌లో వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. బాధితుడు హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్ నివాసి బాలయ్య(70) అనే వృద్ధుడిగా గుర్తించారు. సమాచారం మేరకు క్కడికి చేరుకున్న పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నాలా మరమ్మత్తుల సమయంలో ఈ ఘటన జరగినట్లు తెలుస్తోంది. అధికారులు, కాంట్రాక్టర్ తీరుపై బాధితుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -