Wednesday, July 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమహిళను వేధించిన జూబ్లీహిల్స్ సీఐ సస్పెండ్

మహిళను వేధించిన జూబ్లీహిల్స్ సీఐ సస్పెండ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను నమ్మించి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో తేలింది. దర్యాప్తులో, మహిళ వ్యక్తిగత వీడియోలను అడ్డుపెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -