- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజాపాలనలో “రైతు ఉత్సవాలు”రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసా నిధులు విడుదలలో భాగంగా కొయ్యూరు రైతు వేదికలో ఆదివారం జిల్లా వ్యవసాయ అధికారి జె.బాపు, మండల వ్యవసాయ అధికారి శ్రీజ, ఏఈఓలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్పంచ్లు కొండ రాజమ్మ,బొమ్మ రజిత రమేష్, జంగిడి శ్రీనివాస్, జ్యోత్స్న, ఏఈఓ అనూష, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



