- Advertisement -
నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగులగాని జైయిన్ రావు అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ కౌడాగాని రాజేష్ కన్నా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాలర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.4000 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో అరె సంఘం కులస్తులు కదం మహేందర్, మోతాజి, శ్యామ్ రావు, అంజయ్య, చిరంజీవి, నర్సింగరావు, సైదులు, రవి, చిట్టి స్వామి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



