Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నెల్లికుదురు ఎస్ఐ గా కరుణాకర్ బాధ్యతల స్వీకరణ

నెల్లికుదురు ఎస్ఐ గా కరుణాకర్ బాధ్యతల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు 
నెల్లికుదురు నూతన ఎస్సైగా గంగారపు కర్ణాకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఇనుగుర్తి మండలం ఎస్సైగా విధులు నిర్వహించానని, ట్రాన్స్ ఫర్ లో నెల్లికుదురు ఎస్సైగా బాధ్యతలు చేపట్టాలన తెలిపారు. గతంలో ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహించిన ఎస్సై రమేష్ బాబు పెద్ద గూడూరు మండలానికి వెళ్ళాడని చెప్పారు. మండల ప్రజలు శాంతి భద్రతలకు సహకరించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -