Tuesday, August 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు ప్రధాని ఇంటి వరకు కేజ్రీవాల్‌ పాదయాత్ర

నేడు ప్రధాని ఇంటి వరకు కేజ్రీవాల్‌ పాదయాత్ర

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని మోడీ ఇంటి వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన 100 మందితో కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. అమెరికా నుంచి ఇథనాల్ కొనుగోలు చేయాలన్న ట్రంప్ ఒత్తిడికి కేంద్రం తలొగ్గిందని ఆయన ఆరోపించారు. అయితే, ఈ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఢిల్లీలో ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -