- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ యంత్రాంగం విధించిన కొత్త దిగుమతి సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టులో 25 డెమొక్రటిక్ రాష్ట్రాలు పిటిషన్ దాఖలు చేశాయి. కోర్టు కొట్టివేసిన పన్నుల్ని ట్రంప్ మళ్లీ అమలు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించాయి. గత నెలలో 60 దేశాలపై 10 నుంచి 12.5 శాతం వరకు అమెరికా కొత్త సుంకాలను విధించిన విషయం తెలిసిందే.
- Advertisement -



