Tuesday, August 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలు14న తెలంగాణ క్యాబినెట్ సమావేశం..

14న తెలంగాణ క్యాబినెట్ సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ నెల 14న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనాపరమైన కీలక నిర్ణయాలపై క్యాబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -