Tuesday, August 11, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మంగళవారం రికార్డ్ స్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3160 పెరిగి రూ.1,55,130కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,900 రూ.1,42,200 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.10.000 పెరిగింది. దీంతో కిలో సిల్వర్ రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -