- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామంలో సోమవారం ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆ గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పశువులకు ఆరోగ్యకరంగా ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. పశువులదారులందరూ ఈ వ్యాక్సినేషన్ ను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర పండరి, గ్రామస్తులు పశువుల దారులు వ్యాక్సినేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



