Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు: సర్పంచ్

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు: సర్పంచ్

- Advertisement -

 నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గా గ్రామపంచాయతీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించడం జరుగుతుందని ఆ గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా తెలిపారు. మంగళవారం ఆ గ్రామపంచాయతీ పరిధిలో 26 వ ఇంటికి మార్క్ ఔట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇంటి నిర్మాణం మార్కౌట్ వేసే కార్యక్రమంలో  సర్పంచ్ శ్రీమతి అశ్విని కంకరనే సుదర్శన్ మున్నా,  ఉపసర్పంచ్ అంజలి ప్రహ్లాద్,  వార్డు మెంబర్లు పంచాయతీ కార్యదర్శి ,   గ్రామ ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు ,గ్రామప్రజలు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -