Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేషనల్ ఫ్యామిలీ బెనిట్ పథకం బెనిఫిషర్ కు అందజేత

నేషనల్ ఫ్యామిలీ బెనిట్ పథకం బెనిఫిషర్ కు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
నేషనల్ ఫ్యామిలీ బెనిపీట్ స్కీమ్ పథకం మంజూరైన బెనిఫిషర్ కు గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న మంగళవారం అందజేశారు. మండలంలోని పెద్ద తడగూర్ గ్రామ బెనిఫిషర్ కు మంజూరైన నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ పథకం అందిచడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ శాంతవ్వ, ఈరన్న, మరియు వార్డ్ మెంబెర్ కొండావార్ సుభాష్, ఆ గ్రామ జిపిఓ అలాగే యూవ నాయకులు రొయ్యల్వార్ రవి తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -