Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిర్పూర్ లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

సిర్పూర్ లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ప్రజా పాలన ప్రభుత్వ హాయంలో నిరుపేదల్లో ఆనందం వ్యక్తం అవుతుందని దొంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ దేశాయి తెలిపారు. కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం లోని సిర్పూర్ గ్రామములో నామెవార్ సాగర్ బాయి భర్త చందు నిరుపేద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకున్నారు. ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గజానంద్ దేశాయ్ జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్,  నాయకులు ఉమాకాంత్ పటేల్, చాంద్ పటేల్, యువ నాయకులు ధనంజయ పటేల్, సర్పంచులు బస్వంత్ పటేల్ మొఘ, సంగ్రామపటేల్ దోతీ,  విలాస్ టాక్లీ, దత్త హాసన్ టాక్లీ ,సాయగొండా టాక్లీ, సిర్పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శిలింగ్ పటేల్, ముల్తాన్  హజీహుసెన్, కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -