Friday, August 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహెచ్‌ఎండీఏకి టీడీఆర్‌ సర్టిఫికెట్ల జారీ బాధ్యత

హెచ్‌ఎండీఏకి టీడీఆర్‌ సర్టిఫికెట్ల జారీ బాధ్యత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్‌) సర్టిఫికెట్‌ జారీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ బాధ్యతలను హెచ్‌ఎండీఏకు అప్పగించింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై క్యూర్‌, ప్యూర్‌ పరిధిలో టీడీఆర్‌లను హెచ్‌ఎండీఏ జారీ చేయనుంది. అభివృద్ధి పనులకు ప్రైవేట్‌ ఆస్తులను సేకరించి వాటికి ప్రత్యామ్నాయంగా ఈ సర్టిఫికెట్లు ఇవ్వనుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -