Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈ యానియల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

ఈ యానియల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి పట్టణంలోని హన్మాపురంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్థానిక ఏబిసి  సెంటర్లోని ఉన్నటువంటి సౌకర్యాలను పరిశీలించి, జిల్లాలోని 5 పురపాలక సంఘాలకు అనగా మోత్కూరు, ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి, పోచంపల్లి లకు సంబంధించిన వీధి కుక్కల అన్నింటికీ కూడా ఇక్కడే స్టేరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయుటకు గాను తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందనారు. ఈ  కార్యక్రమంలో  ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ కొండల రావు , సిబ్బంది  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -