- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా డిసిసి అధ్యక్షుడు బట్టు కరుణాకర్ సోదరుడి కూతురు శివపార్వతి-శ్రీకాంత్ వివాహం బుధవారం జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహానికి ఈజిఎస్ కౌన్సిల్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్ హాజరై వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల మాజీ సర్పంచ్ సుంకరి సత్తయ్య,వార్డు సభ్యుడు ఇందారపు చెంద్రయ్య, కేశారపు చెంద్రయ్య పాల్గొన్నారు.
- Advertisement -



