- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్(రాజంపేట్): రాజంపేట్ మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో బీరప్ప గుడికి 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ గోదావరి ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే మదన్మోహన్ కు గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



