- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ పార్టీకి షెహజాద్ పూనావాలా రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన్నట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించి, దానిని ఆమోదించాలని కోరారు.
“దీర్ఘకాలం, లోతుగా ఆలోచించిన తర్వాత, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి బాధ్యత, క్రియాశీల ప్రాథమిక సభ్యత్వం నుండి నన్ను విముక్తం చేయాలని తుది నిర్ణయానికి వచ్చాను,” అని షెహజాద్ పూనావాలా పేర్కొన్నారు.
- Advertisement -



