- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని నడిమి హనుమాన్ ఆలయానికి రాజేష్ సెట్ కాకాని శనివారం రూ. 1 లక్షతో పాటు మూడు ఫ్యాన్లను డొనేట్ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ కాకాని కుటుంబానికి ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.
- Advertisement -



