- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సుల్తాన్ పెట్ గ్రామంలో శనివారం ఈదురు గాలులు, వడగళ్ల వాన ప్రజలను హడలెత్తించింది. దీంతో పంటలకు భారీ నష్టం కలిగిస్తుందని మండల రైతుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.