Saturday, August 22, 2026
E-PAPER
Homeఆటలునేడు డిఫెండింగ్ ఛాంపియన్‌తో భారత్ పోరు

నేడు డిఫెండింగ్ ఛాంపియన్‌తో భారత్ పోరు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు శనివారం రాత్రి 7:30 గంటలకు డిఫెండింగ్ ఛాంపియన్ నెదర్లాండ్స్‌తో తలపడనుంది. పూల్-ఈ నుంచి టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లే సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే హర్మన్‌ప్రీత్ సింగ్ సేన నెదర్లాండ్స్‌తో పాటు, ఈ నెల 24న అర్జెంటీనాతో జరిగే మ్యాచ్‌లలోనూ అద్భుత ప్రదర్శన చేయాలి. పాకిస్తాన్‌ను ఓడించి భారత జట్టు రెండో రౌండ్‌కు చేరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -