Wednesday, August 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ ఐ ఆర్ నోటీసులు, విచారణ పై తేదీలు ఖరారు

ఎస్ ఐ ఆర్ నోటీసులు, విచారణ పై తేదీలు ఖరారు

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్ఐఆర్ లో భాగంగా పలువురికి నోటీసులు జారీ చేయడంతో, వాటిపై విచారణ, పలు పత్రాల స్వీకరణను ఆయా గ్రామాల వారిగా షెడ్యూల్ను విడుదల చేసినట్లు తహసిల్దార్ ఉమలత తెలిపారు. ఆయా గ్రామాల్లో గ్రామపంచాయతీలో, రామారెడ్డి లో రైతు వేదికలో ఉ 9:00 గం నుండి మ 2: 30 ని వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్వహించనున్నట్లు తెలిపారు. 27 ఆగస్టు మద్దికుంట పిఎస్- 1, మోషన్ పూర్ పిఎస్ -72, 29, తేదీ మద్దికుంట పిఎస్-2, ఉప్పల్వాయి -73,74, 31వ తేదీ రెడ్డిపేట్ పిఎస్ -3,6, పోసానిపేట్ -75,76,77, సెప్టెంబర్ 1న రెడ్డిపేట్ -4, గోకుల్ తాండ- 78, సెప్టెంబర్ 2 రెడ్డిపేట్ -5, రంగంపేట -79, 3వ తేదీ స్కూల్ తాండ -7, గిద్ద-81,82, 5వ తేదీ బట్టు తాండ -8, గొల్లపల్లి -83, 7వ తేదీ అన్నారం -9, రామారెడ్డి-85,86, 8వ తేదీ గొడుగు మర్రి తాండ -10, రామారెడ్డి- 87, 9వ తేదీ అన్నారం-11, రామారెడ్డి-88,89,90, 10వ తేదీ అన్నారం-12, ఇసన్నపల్లి-91, కన్నాపూర్-92, కన్నాపూర్ తాండ-93 పిఎస్ లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -