Saturday, August 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపార్టీ నుంచి ఎమ్మెల్సీ మీర్జాను బహిష్కరించిన ఎంఐఎం

పార్టీ నుంచి ఎమ్మెల్సీ మీర్జాను బహిష్కరించిన ఎంఐఎం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వివాదాస్పద వీడియోల వ్యవహారంలో ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్‌ బేగ్‌పై ఎంఐఎం పార్టీ వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించింది. అత్తాపూర్‌లో మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడుతుండగా మీర్జా పట్టుబడ్డారని ఓల్డ్ సిటీ జర్నలిస్టు ఆరోపించారు. కొందరు యువకులు ఆయనను కొట్టి, వీడియోలు తీశారన్నారు. కాగా అవి డీప్ ఫేక్ వీడియోలంటూ ఇటీవల ఎమ్మెల్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -