Monday, April 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపేకాట స్థావరంపై సీసీఎస్ టీం మెరుపు దాడి..

పేకాట స్థావరంపై సీసీఎస్ టీం మెరుపు దాడి..

- Advertisement -

నవతెలంగాణ -ఆర్మూర్:  పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు సోమవారం సీసీఎస్ ఏసీపీ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని పెరికిట్ తిరుమల గార్డెన్ నందు  పేకాట స్థావరంపై సోమవారం దాడి చేసినారు. 6గురు పేకాట రాయుళ్ళు, వాహనాలు, ఆరు సెల్ ఫోన్, నగదు1,17940/- స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు అప్పగించినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -