నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలో గుంతల మాయంగా మారిన రోడ్డును కంకర మిక్స్ ను తెప్పించి గుంతలు లేకుండా పూడుస్తున్నట్లు ఎస్ఐ చిర్ర రమేష్ బాబు తెలిపారు. సోమవారం డాక్టర్ తో కంకర మిక్సింగ్ తెప్పించి రోడ్డుపై గుంతలు పడిన చోట ఊహించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతలుగా ఏర్పాటు లోతుగా ఉండడంతో వీటిపై వాహనదారులు వారి బండ్లు ఒక్కొక్కసారి స్లిప్ అయ్యి పడుతున్నాయని, తన దృష్టికి వచ్చిందని వాళ్ల వాహనదారులు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు దాని ఉద్దేశంతో వెంటనే స్పందించి ట్రాక్టర్ సహాయంతో కంకర మిక్సింగ్ తెప్పించి గుంతలు ఉన్నచోట పోపిస్తున్నట్లు తెలిపారు. మంచి భగభగ మన మండుట ఎండలో పాడైన రోడ్లను మరమ్మతులు చేస్తున్న ఎస్ఐ పట్ల వాహనదారులు ప్రజలు హర్ష వ్యక్తం ప్రకటిస్తున్నట్లు తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, ఆదర్శ గ్రామాలలో హెల్మెట్స్ ధరింపు తదితర కార్యక్రమాలలో క్షణం తీరిక లేకుండా ఎస్ఐ చిర్ర రమేష్ బాబు మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించడం పట్ల మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ప్రజలు తెలిపారు.
ప్రమాదాల నివారణకు రోడ్డుపై గుంతల పూడ్చివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



