- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
- Advertisement -



