Thursday, April 16, 2026
E-PAPER
HomeNewsటాస్ గెలిచిన‌ పంజాబ్

టాస్ గెలిచిన‌ పంజాబ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19 సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న హైవోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక గత మ్యాచులో గాయపడిన రోహిత్ శర్మ ప్రస్తుతం ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక పంజాబ్ పై ఒత్తిడి పెట్టేలా భారీ స్కోర్ చేయాలని పట్టుదలతో ముంబై బరిలోకి దిగబోతుంది.

ముంబై ఇండియన్స్:
ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వాల్.

పంజాబ్ కింగ్స్:
ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కానలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, వైశాఖ్ విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -