Friday, April 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంసుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా

సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ హెగ్సెత్ ప్రకటించారు. అయితే ఆయనకు గాయాలయ్యాయని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. ఇరాన్ తమతో డీల్ చేసుకోకుంటే మరోసారి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా-ఇరాన్ శాంతి చర్చల కోసం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -