Friday, April 17, 2026
E-PAPER
Homeజాతీయంటీవీకే అధినేత విజయ్‌కు తృటిలో ప్రమాదం

టీవీకే అధినేత విజయ్‌కు తృటిలో ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీవీకే అధినేత విజయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పార్టీ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఓ రైతు వేదికపైకి వచ్చారు. వరి పైరుతో పాటు ఒక ఆయుధం వంటిది ఆయనకు ఇవ్వబోయారు. అయితే అకస్మాత్తుగా దాన్ని పైకెత్తడంతో విజయ్ కన్నుకు తగిలినంత పని అయింది. విజయ్ అలర్ట్ అవ్వడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -