- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : 27 ఏండ్ల వయసున్న శారదేందు తివారీకి అమెజాన్‌లో క్లౌడ్ ఇంజినీర్‌గా ఉద్యోగం, రూ.46 లక్షల వార్షిక ప్యాకేజీ. కానీ, చిన్నప్పటినుంచి అతని కల భారత సైన్యంలో సేవ చేయడం. అది ఏ జీతం కన్నా ఎక్కువ కాదని గుర్తించి సైన్యంలో చేరారు. లక్నోకు చెందిన తివారీకి, సాయుధ దళాలలో చేరాలనే కోరిక అతని కుటుంబం నుండి వచ్చింది. అతని తండ్రి, కెప్టెన్ రాజ్ కుమార్ తివారీ 36 ఏళ్లు భారత సైన్యంలో పనిచేయగా, అతన్ని చూసి స్ఫూర్తి పొందాడు.
- Advertisement -



