Sunday, September 13, 2026
E-PAPER
Homeఆటలునేడు భారత్-అఫ్గానిస్థాన్ తొలి T20

నేడు భారత్-అఫ్గానిస్థాన్ తొలి T20

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్, అఫ్గానిస్థాన్ మధ్య తొలి T20 మ్యాచ్ ఆదివారం ఢిల్లీలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. భారత్ ఫేవరెట్‌గా ఉన్నప్పటికీ, అఫ్గానిస్థాన్ జట్టును తక్కువ అంచనా వేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. రషీద్ ఖాన్, గుర్బాజ్, అజ్మతుల్లా, నబి వంటి మ్యాచ్ విన్నర్లు ఆ జట్టులో ఉన్నారు. భారత బౌలింగ్ విభాగం బుమ్రా రాకతో మరింత బలపడింది. ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
భారత జట్టు
అభిషేక్, శాంసన్/వైభవ్, ఇషాన్, శ్రేయస్, తిలక్, అక్షర్, సుందర్, నితీశ్, అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్.
ఆఫ్ఘనిస్తాన్ : 1 రహ్మానుల్లా గుర్బాజ్ (వారం), 2 ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), 3 గుల్బాదిన్ నైబ్, 4 సెడిఖుల్లా అటల్, 5 దర్విష్ రసూలీ, 6 అజ్మతుల్లా ఒమర్జాయ్, 7 మహ్మద్ నబీ, 8 రషీద్ ఉర్‌జాయ్, 9 ముహమ్మద్ ఉర్ 10, రహ్మాన్ 10 ఫజల్హక్ ఫరూకీ/ నవీన్-ఉల్-హక్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -