Thursday, April 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుCBSE పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

CBSE పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పదో తరగతి రెండో విడత పరీక్షల తేదీల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. మే 15 నుంచి మే 21 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -