Thursday, April 23, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనీయం: ఉదయనిధి స్టాలిన్‌

బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనీయం: ఉదయనిధి స్టాలిన్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ కొనసాగున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ‘ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం మాదే. బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనీయం. డీఎంకే ఈ ఎన్నికల్లో చర్రిత తిరగరాస్తుంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -