- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదలైంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌తో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజికవర్గాల ఓటరు జాబితాణు ఈసీ విడుదల చేసింది. పట్టభద్రుల ఓట్ల నమోదు కోసం ఈ నెల 20న పబ్లిక్ నోటీసు జారీ చేయబడుతుంది. నవంబర్ 6 వరకు ఓటరు దరఖాస్తులు స్వీకరించి, నవంబర్ 25న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు.
- Advertisement -



