Thursday, September 17, 2026
E-PAPER
Homeఆటలు30 బంతుల్లో అభిషేక్ శర్మ సెంచరీ

30 బంతుల్లో అభిషేక్ శర్మ సెంచరీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: అఫ్గనిస్తాన్‌‌తో మూడో టీ20లో అభిషేక్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. 30 బంతుల్లో (9ఫోర్లు, 11సిక్స్)లతో సెంచరీ నమోదు చేశాడు. స్టేడియం నలువైపులా షాట్లు కొడుతూ వీరంగం సృష్టించాడు.ప్రతి బంతిని అకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో అభిషేక్ ధాటికి ఆఫ్గాన్ బౌలర్లు తెలిపోయారు. మరో ఎండో లో సంజు(32) కూడా తోడు కావడంతో ఎనిమిది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 138 పరుగులు చేసింది ఇండియా. అఫ్గనిస్తాన్‌‌తో టీ20 సిరీస్‌‌ను 2-0తో సొంతం చేసుకుంది టీమ్‌ ఇండియా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -