Thursday, September 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపు కోర్టుకు కేటీఆర్‌

రేపు కోర్టుకు కేటీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా- ఈ కార్‌ రేసింగ్‌ కేసులో విచారణకు కోర్టుకు వస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లో 2023లో నిర్వహించిన ఫార్ములా- ఈ కార్‌ రేస్ కోసం విదేశి సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించడం వల్ల ప్రభుత్వానికి రూ.54.88 కోట్లు నష్టం వాటిల్లిందని ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -