Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామవాసులుగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -