- Advertisement -
- విజయవాడలో వైఎస్సార్‌సీపీ నిరసన
నవతెలంగాణ-హైదరాబాద్: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీబీఐ విచారణ జరపాలంటూ విజయవాడలో వైఎస్సార్‌సీపీ నిరసన చేపట్టింది. శాప్ కార్యాలయం వద్ద ఆందోళనకు వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధం కాగా.. పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. ఇదే సమయంలో శాప్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి.. భౌతిక దాడులకు పాల్పడారు.
- Advertisement -



