Monday, September 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకుమారుడి ఓటమి.. మాధవన్‌ రిప్లై

కుమారుడి ఓటమి.. మాధవన్‌ రిప్లై

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా గేమ్స్‌లో స్విమ్మింగ్‌ విభాగంలో ప్రముఖ సినీనటుడు మాధవన్‌ కుమారుడు వేదాంత్‌ పోటీపడ్డాడు. అయితే అతడి బృందం 4×200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే అర్హత రౌండ్‌లో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. 7:24.32 నిమిషాల సమయంలో రేసును ముగించింది. కేవలం 0.2 సెకన్ల స్వల్ప తేడాతో ఫైనల్ అర్హతను చేజార్చుకుంది. దీనిపై ఇన్‌స్టాలో వేదాంత్‌ పోస్ట్‌ చేశారు. ఆ పోస్ట్‌ను మాధవన్‌ ఇన్‌స్టా స్టోరీస్‌లో రీషేర్‌ చేస్తూ కృతజ్ఞతలు(ఫోల్డెడ్‌ హ్యాండ్స్‌) ఎమోజీ పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -