Monday, September 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి

కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతు అయ్యారని అధికారులు వెల్లడించారు. అటు మలప్పురం జిల్లాలోని నిలంబూర్-అమరంబలం ప్రాంతంలో నదిలో పొటెత్తిన వరదల్లో ఐదుగురు గల్లంతైనట్లు పేర్కొన్నారు. వాందూర్‌కి చెందిన ఓ బృందం నదిలో దిగి స్నానం చేస్తుండగా.. వరదలో కొట్టుకుపోయినట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -