Homeతాజా వార్తలుడీఎస్పీ భీమ్ రెడ్డి బినామీల నివాసాలపై ఏసీబీ దాడులు

డీఎస్పీ భీమ్ రెడ్డి బినామీల నివాసాలపై ఏసీబీ దాడులు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: డీఎస్పీ భీమ్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్న డీఎస్పీ భీమ్ రెడ్డి బినామీల నివాసాలపై ఏసీబీ బృందాలు ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టాయి. ఈ సోదాల్లో భాగంగా బినామీల పేరిట ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, చెక్కులు , ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలపై అధికారులు సుదీర్ఘంగా ఆరా తీస్తున్నారు. ఆయా ఇండ్లల్లో గుట్టలుగా నోట్ల లభ్యమైయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -